తుఫాన్ ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..తుఫాన్ ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 53 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో ఈ రద్దులు అమల్లో ఉంటాయని తెలిపింది. తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు తమ రైళ్ల వివరాలను ముందుగా పరిశీలించుకోవాలని సూచించింది.