పార్లమెంట్లో అగ్నిప్రమాదం

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….పార్లమెంట్లో అగ్నిప్రమాదం

న్యూ ఢిల్లీ :

ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని నార్త్ బ్లాక్ విభాగంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. భవనం నుంచి నల్లటి పొగ దట్టంగా బయటకు రావడంతో ప్రాంగణంలో కాసేపు కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజిన్లతో రెస్క్యూ చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవ్తో ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.