భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..అర్నాబ్ తుఫాను ప్రభావం వలన రేపు(27), ఎల్లుండి (28) స్కూళ్లకు ఇప్పటివరకు సెలవులు ప్రకటించిన జిల్లాలు:-
- తూర్పుగోదావరి
2.కాకినాడ
3.కోనసీమ అంబేద్కర్
4.కృష్ణా - విజయనగరం
- కాకినాడ
- NTR
- విశాఖపట్నం
శ్రీకాకుళం జిల్లాలో రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్
