గడచిన పదేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన అర్నాబ్ తుఫాను ….

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..గడచిన పదేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన అర్నాబ్ తుఫాను ….

అక్టోబర్ 28న గోదావరి జిల్లాల సమీపంలో లేదా వాటి మీదుగా పూర్తి తీవ్రతతో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకడం ఖాయం…

ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలను అతలాకుతలం చేస్తుంది..