కరెంట్ కోతలు పెట్టి, సాగునీరు వదలకపోవడంతో పంటలకు ట్యాంకర్లతో నీళ్లు పారిస్తున్న రైతులు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కరెంట్ కోతలు పెట్టి, సాగునీరు వదలకపోవడంతో పంటలకు ట్యాంకర్లతో నీళ్లు పారిస్తున్న రైతులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం బొప్పారం గ్రామంలో ఎండిపోతున్న పంటను కాపాడడానికి ట్యాంకర్ ద్వారా నీటిని పారిస్తున్న రైతు పల్లె నర్సయ్య…