భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……ఆంధ్రప్రదేశ్ లో BEL పెట్టుబడులపై వివరాలు వెల్లడించిన ‘మంత్రి నారా లోకేష్’..!
ఆంధ్రప్రదేశ్ లో BEL రూ.2,500 కోట్ల పెట్టుబడులు.
శ్రీ సత్యసాయి జిల్లాలో 914 ఎకరాల విస్తీర్ణంలో రక్షణ రంగానికి సంబంధించి వ్యవస్థ నిర్మాణం.
మన యువతకు హై-టెక్ డిఫెన్స్ తయారీ రంగాల్లో 800 ఉద్యోగాలు లభిస్తాయి.
మనం చెప్పాం.. చేసి చూపించాం.

: మంత్రి నారా లోకేష్