ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,

బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ‘అర్నబ్’

రాగల 6 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం

గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో కదిలిన తుపాను

విశాఖపట్నం 430 కి.మీ, కాకినాడకు 500కిమీ, మచిలీపట్నంకు 610, బాపట్లకు 680 కిమీ దూరంలో కేంద్రీకృతం

రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు

రేపు కోస్తా తీరం వెంబడి గంటకు 90–100 కి.మీ వేగంతోఈదురుగాలులు

చెట్లు, భారీ హోర్డింగులు, శిథిల భవనాల వద్ద ఉండొద్దని హెచ్చరిక

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్, ఎండీ , విపత్తుల నిర్వహణ సంస్థ