ఈ నెల 30నే పెన్షన్ల పంపిణీ

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఈ నెల 30నే పెన్షన్ల పంపిణీ

నవంబర్ 1న స్థానిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 30నే పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

ఈ నెల 29న క్యాష్ విత్ డ్రా చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గ్రామ స్వర్ణ, వార్డు సిబ్బందికి సూచించారు.

నవంబర్ 5 వరకు పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు.