స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేసులు, బైండోవర్లు నమోదు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..బ్రేకింగ్ న్యూస్

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేసులు, బైండోవర్లు నమోదు

రాష్ట్రవ్యాప్తంగా 255 ఎఫ్ఐఆర్ లు నమోదు

94 మంది అరెస్ట్

6,180 ఎన్నికల నియమావళి కేసులు

16,299 బైండోవర్లు నమోదు

9,070 ఆయుధాలు స్వాధీనం

స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్స్ – 808