పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు.

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాటికి ఘన స్వాగతం పలికి, ఆహారం అందించి రెండో దశ ప్రయాణాన్ని ప్రారంభించారు.

గుచ్చిమి చేరిన తర్వాత నిపుణుల పర్యవేక్షణలో సంరక్షణ చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

అడవి ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో జయంత్, అభిమన్యులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.