ఏపీలో కొత్త జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రుల నియామకం..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీలో కొత్త జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రుల నియామకం..

పోలవరం, మార్కాపురానికి ఇన్‌చార్జ్ మంత్రుల నియామకం.. పోలవరం ఇన్‌చార్జ్ మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి.. మార్కాపురం ఇన్‌చార్జ్ మంత్రిగా ఆనం రాంనారాయణ..