దేశ ప్రజలందరికీ జాతీయ జెండా దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..దేశ ప్రజలందరికీ జాతీయ జెండా దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳

1947లో ఇదే రోజున, భారతదేశం ‘తిరంగా’ను తన జాతీయ జెండాగా స్వీకరించిన చారిత్రాత్మక దినం నేడు 79 ఏళ్లుగా మన తిరంగా దేశ ఐక్యతకు, స్వాతంత్య్ర స్ఫూర్తికి, కోట్లాది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా రెపరెపలాడుతోంది
సాయిబాబు కోడూరు
లయన్స్ క్లబ్ అధ్యక్షులు