దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేసిన ప్రభుత్వం..

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేసిన ప్రభుత్వం..

దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన నీరు,ప్రస్తుతం సమ్మక్క సాగర్ ఇన్ ఫ్లో–40,200 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో–38,410

మొత్తం 1790 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు…..