భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..నాగర్‌కర్నూల్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల ముఠా గుట్టురట్టు
నకిలీ ఎరువుల సమాచారం వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి
నాగర్‌కర్నూల్ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేసు వివరాల వెల్లడి
*
2,900 నకిలీ డీఏపీ బస్తాల అక్రమ వ్యాపారం వెలుగులోకి
తొమ్మిది మందిపై కేసు నమోదు.. ఇద్దరు నిందితులు పరారీలో
మహదేవునిపేటలో 110 నకిలీ డీఏపీ బస్తాలు స్వాధీనం
అమ్మాపల్లిలో 80 బస్తాలు, వెల్గొండలో 185 బస్తాలు సీజ్
రైతుల వద్ద భారీగా నకిలీ ఎరువులు గుర్తించిన వ్యవసాయ, పోలీసు అధికారులు
రంగారెడ్డి జిల్లాలో తయారీ కేంద్రం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు
నకిలీ ఎరువుల సరఫరాలో పలువురు మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి
పోలీసుల విచారణలో జిల్లాలోని పలు మండలాలకు నకిలీ డీఏపీ సరఫరా చేసినట్లు వెల్లడి
ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే ఎరువులు కొనాలి – డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు

ఎరువులు కొనుగోలు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచన
