భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పేపర్లు లీక్ అయ్యాయి: నడ్డా…..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్ లలో కూడా పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఈ లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాలని, తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షా పత్రం లీక్ అవ్వడం, పంజాబ్ లో గ్రూప్-D పేపర్ లీక్ అవ్వడం వంటి సంఘటనలను ఆయన ప్రస్తావించారు….

