భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు కోరినట్టుగా ఈరోజు నరసరావుపేటలో జరిగిన బ్యాంకుల రుణమేళా కార్యక్రమాన్ని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు…

