ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోదు: సుప్రీంకోర్టు

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోదు: సుప్రీంకోర్టు

Jul 17, 2026,

ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోదు: సుప్రీంకోర్టు
ఓటరు జాబితాలో పేరు లేనంత మాత్రాన ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించే అంతిమ అధికారం ఎన్నికల సంఘానికి లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా ఉండాలని, పేర్లు తొలగింపునకు గురైన వారికి సరైన అప్పీల్ వ్యవస్థ ఉండాలని సూచించింది. ఓటు హక్కు లేదనే నెపంతో సంక్షేమ పథకాలను నిరాకరిస్తున్నారన్న ఆరోపణలపై కూడా విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.