నేడు న్యూజిలాండ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..నేడు న్యూజిలాండ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

రెండు రోజులపాటు న్యూజిలాండ్‌లో మోదీ పర్యటన

40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో భారత ప్రధాని పర్యటన

ఆక్లాండ్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
భారత్-న్యూజిలాండ్ వాణిజ్యంపై కీలక చర్చలు

ఎఫ్‌టీఏ అమలుపై చర్చించనున్న ప్రధాని మోదీ
మోదీ పర్యటనతో ద్వైపాక్షిక బంధాలు బలోపేతం…