భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. ఉద్రిక్తతలు మరింత తీవ్రం
ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసిందని ప్రకటించిన అనంతరం అమెరికా భీకర వైమానిక దాడులకు దిగింది.
తొలి రెండు రోజుల్లోనే 14 మంది మృతి, 78 మంది గాయపడినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక కొద్దిసేపట్లో మషద్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఆ ప్రాంతంపై మరో దాడి జరిగితే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
