ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అవాస్తవాలను ఎండగట్టండి..

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అవాస్తవాలను ఎండగట్టండి..

మోదీ, మోహన్ భగవత్ చేస్తున్న ప్రకటనల్లోని అవాస్తవాలను ప్రజలకు వివరించాలి..

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, ప్రజా సమస్యలపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. – సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ