తిరుమలకు పోటెత్తిన భక్తులు

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..తిరుమలకు పోటెత్తిన భక్తులు

అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరిన వాహనాలు.

గరుడ సర్కిల్ వరకు నిలిచి వాహనాలు.

అలిపిరి నుంచి జూపార్క్ రోడ్ వైపు వాహనాలు మళ్లించి, అలిపిరి చెక్ పాయింట్ వైపు అనుమతిస్తున్న ట్రాఫిక్ పోలీసులు