భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్ ఇండియా’ మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ జాబితాలో చోటు

Ammiraju Udaya Shankar.sharma News Editor…అరుదైన గుర్తింపును హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబానికి, రైతులకు, ఉద్యోగులకు అంకితమిస్తున్నా : హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి
హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానం, రైతుల సంక్షేమంపై ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో మాట్లాడిన బ్రాహ్మణి
దేశ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో బ్రాహ్మణి
ఢిల్లీలో జరిగిన సదస్సులో అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి
భార్య సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్
100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలవడం గర్వకారణం
ప్రతిభ కొనసాగిస్తూ, నాయకత్వ లక్షణాలతో అవరోధాలను అధిగమించాలంటూ లోకేశ్ పోస్టు
హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానంలో రైతుల పాత్ర ఎనలేనిది

అన్నదాతల జీవనోపాధిని మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం
