రూ.10 వేల కోట్ల MSME గ్రోత్ ఫండ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….రూ.10 వేల కోట్ల MSME గ్రోత్ ఫండ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఢిల్లీలో జరిగిన కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEs) వృద్ధికి భారీ ఊతమిస్తూ రూ.10,000 కోట్ల MSME గ్రోత్ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. అదేవిధంగా రవాణా రంగాన్ని సమూలంగా మార్చేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ITLA) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేయడానికి, వాటికి ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల నిధిని కేటాయించింది…