తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్.తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్

BPT, KNM రకం సన్నబియ్యం కిలో రూ.66

తెలంగాణ సోనా, RNR రకం కిలో రూ.74

HMT, JSR రకం కిలో రూ.79

ఈ రేట్లకు అమ్మకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మిల్లర్లు, ట్రేడర్లకు పౌరసరఫరాల శాఖ స్పష్టం

ఈ ధరలను అన్ని దుకాణాల్లో ప్రదర్శించాలని ఆదేశం….