రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు

పులివెందుల ఘటనపై నివేదిక వస్తేనే చర్యలు.. ఆధారాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోను..

కలెక్టర్, ఎస్పీ నివేదికల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం..