భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి.
🔴 అక్టోబర్ 30, శుక్రవారం: సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు, బార్లు బంద్.
🔴 నవంబర్ 1 వరకు: సాయంత్రం వరకు మూసివేత.
🔴 నవంబర్ 3: కౌంటింగ్ రోజున కూడా మద్యం దుకాణాలు మూసివేత.

📍 ఎన్నికలు జరిగే 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఈ ఆదేశాలు అమలు కానున్నాయి.