ఏపీ, తెలంగాణలో SIR గడువు పొడిగింపు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీ, తెలంగాణలో SIR గడువు పొడిగింపు
సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్రఎన్నికల సంఘం
క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి..
ఏపీలో నవంబర్ 20 వరకు, తెలంగాణలో 26 వరకు గడువు
నవంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటన
సవరించిన గడువులపై విస్తృత ప్రచారం చేయాలని సూచన
సవరించిన షెడ్యూల్‌పై..
రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వాలని ECI ఆదేశాలు