భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..క్షుద్ర పూజల వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్‌ను నాంపల్లి కోర్టుకు లాగిన హరీష్ రావు
క్షుద్ర పూజలు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లు చేసిన తప్పుడు వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసిన హరీష్ రావు
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియోలు, పేపర్ క్లిప్పింగులు కోర్టుకు సమర్పించిన హరీష్ రావు

తదుపరి విచారణను వచ్చే నెల 26కు వాయిదా వేసిన కోర్టు….