ప్రస్తుతానికి నీటి సరఫరాపై ఎలాంటి సమస్య లేదు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం.ప్రస్తుతానికి నీటి సరఫరాపై ఎలాంటి సమస్య లేదు

⭐అన్ని జలాశయాల్లో కలిపి మార్చి, ఏప్రిల్ నెలల అవసరాలకు సరిపడా నీరు ఉంది

⭐పాపవినాశనం జలాశయంలో 4 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది

⭐వర్షాలు కురిస్తే అన్ని జలాశయాల్లోని నీరు ఏడాదిన్నర పాటు సరిపోతుంది

⭐జలాశయాల భద్రత కోసం పలు సర్వేలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేశాం

-టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు…