భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అనకాపల్లి జిల్లా:
గంజాయి మాఫియాపై అనకాపల్లి పోలీసుల ఉక్కుపాదం
సుమారు రూ.70 లక్షల విలువగల 140 కేజీల గంజాయి స్వాధీనం
ఇద్దరు వ్యక్తులు అరెస్టు
కంటైనర్ లారీలో రహస్య అరను ఛేదించిన ‘ఈగల్ టీమ్’ & కశింకోట పోలీసులు
స్వాధీనం చేసుకున్న గంజాయి, కంటైనర్ లారీ, 2 మొబైల్ ఫోన్లు
ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జిల్లాలో డ్రగ్స్ రవాణా చేస్తే పీడీ యాక్ట్, ఆస్తుల జప్తు తప్పవు

: జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరిక