దళిత యువతి నిరసనకు దిగొచ్చిన కాంగ్రెస్ నాయకుడు

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..దళిత యువతి నిరసనకు దిగొచ్చిన కాంగ్రెస్ నాయకుడు

తన కొడుకు శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట ధర్నాకు దిగిన దళిత యువతి

నాలుగు రోజుల నిరసన అనంతరం పెద్దల సమక్షంలో తన కొడుకుతో సదరు యువతికి పెళ్లి చేసిన సారంగపాణి….