భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను రావణుడిగా చూపించే ప్రయత్నం…
దసరా సందర్భంగా రావణుడి కటౌట్..
హైదరాబాద్ సీతారాంబాగ్ రామ్ మైదానంలో దసరా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని రావణాసురుడిగా చూపుతూ బీఆర్ఎస్ నేతలు కటౌట్ పెట్టారు…
విషయం తెలిసి టీపీసీసీ నేత మెట్టు సాయికుమార్ అనుచరులతో వచ్చి ఆ కటౌట్‌ను తీయించేశారు.

దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు