భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..అధికారులను సస్పెండ్ చేస్తే రైతుల బాధలు తీరుతాయా …
ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే 12 లక్షల ఎకరాలు ఎండిపోయాయి.
ఇంకో 20 రోజులు కాపాడితే మిగతా పంటలు ఎండిపోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.
ఎక్కడికి వెళ్లినా మోటర్లు కాలిపోతున్నాయని రైతులు చెప్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు కదా?
వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని, పంటలు ఎండిపోయిన రైతులకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము.

– హరీష్ రావు….