కాకినాడ : ఐసీయూలో చికిత్స పొందుతున్న ‘యనమల రామకృష్ణుడు’ను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు..!

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..కాకినాడ : ఐసీయూలో చికిత్స పొందుతున్న ‘యనమల రామకృష్ణుడు’ను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు..!

యనమల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న అయ్యన్నపాత్రుడు.

ఉదయం కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో యనమల రామకృష్ణుడుకు బెలూన్ యాంజియోప్లాస్టి నిర్వహించిన వైద్యులు.

కార్డియాలజీ, క్రిటికల్ కేర్ వైద్య బృందాల పర్యవేక్షణలో చికిత్స.