విస్తరిస్తున్న కరోనా.. 32కి చేరిన కేసులు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.విస్తరిస్తున్న కరోనా.. 32కి చేరిన కేసులు

AP: రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. నిన్న కొత్తగా విశాఖలో 3, రాజమండ్రిలో 3 కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 32కి చేరింది. కడప జిల్లాలో సేకరించిన శాంపిల్స్ పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)కి పంపగా ఒమిక్రాన్ RF.5 వేరియంటేనని తేల్చింది.

అంతకుముందు కడపతో పాటు గుంటూరు, కాకినాడ, మన్యం, తూ.గో, ఏలూరు, NTR, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో కేసులు నమోదవడం తెలిసిందే.