సీబీఐ చేతికి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..బిగ్ బ్రేకింగ్

సీబీఐ చేతికి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు

హైకోర్టు ఆదేశాలతో కేసును సీబీఐకి అప్పగించిన సిట్ అధికారులు

హైదరాబాద్ జోనల్ కార్యాలయంకు వెళ్లి సీబీఐకి కేసు వివరాలు అందించిన సిట్

సాయికృష్ణ కేసు FIR, చార్జిషీట్, కేసులో ఇప్పటి వరకు సేకరించిన డిజిటల్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, కేసు సీడీ ఫైల్ మొత్తాన్ని సీబీఐకి అందించిన సిట్ అధికారులు

నేడు విజయవాడ రానున్న సీబీఐ బృందం

సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కు సంబంధించిన పరిణామాలపై పరిశీలించనున్న సీబీఐ బృందం