జంగారెడ్డిగూడెం లో పర్యటించిన ఐజి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు….ఏలూరు జిల్లా…

జంగారెడ్డిగూడెం లో పర్యటించిన ఐజి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్…

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎటువంటి ఘర్షణలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బంది కి ఆదేశాలు..