తుఫాన్ కారణంగా జిల్లాలో రానున్న 3 రోజులపాటు భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏలూరు జిల్లా

తుఫాన్ కారణంగా జిల్లాలో రానున్న 3 రోజులపాటు భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలి ఇరిగేషన్ శాఖాధికారులకు కలెక్టర్ ఆదేశం

తుఫాన్ తీరం దాటే సమయంలో నదీ పరివాహక ప్రాంతాలలోని ప్రజలు నదిలోకి వెళ్లకుండా అధికారులు తుఫాన్ తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలి

ఏలూరు కలెక్టరేట్ లో 18002331077, 08812-224519 , 9491041419 ఫోన్ నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి – కలెక్టర్ వెట్రిసెల్వి..