డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో 21 రోజులు శిక్ష.

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..తిరుపతి.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో 21 రోజులు శిక్ష.

తిరుపతి స్పెషల్ JSCM కోర్టు తీర్పు.

నిందితుడు రేణిగుంట మండలం పద్మా నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ బుజ్జిపల్లి రామాంజనేయులు.

మద్యం తాగి వాహనాన్ని నడపడంతో గాజుల మన్యం పోలీసులు కేసు నమోదు.

నేరాన్ని నిందితుడు అంగీకరించడంతో నిందితుడికి M.V. Act సెక్షన్ 185(b) కింద దోషిగా నిర్ధారించి, 21 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.