నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల తిరుమల తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు సుప్రభాతం,…
