భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఫ్లాష్….. ఫ్లాష్…… ఫ్లాష్
మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా R.k నియామకం ఖరార్?
మచిలీపట్నం జనసేన సమన్వయకర్తల జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్య నాయకులలో బండి రామకృష్ణ పేరు మినహా సమన్వయకర్తలను ప్రకటించిది. అందులో జనసేన మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును లేకపోవడం పట్ల అధిష్టానం దాదాపు ప్రకటించినట్లు తెలుస్తుంది? .
మచిలీపట్నం సోనువయ్యకర్తలను ప్రకటించిన అధిష్టానం జాబితాలో బండి రామకృష్ణ మినహా క్రియాశీలక నేతలను జనసేన పార్టీ కార్యాలయం నుండి కొద్ది క్షణాల క్రితం విడుదలైన విషయం విజేతమే…!

గత కొంతకాలంగా మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠత ఎట్టకేలకు తెరపడింది.