భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..తాను పోతూ నలుగురికి ప్రాణం పోసిన పెయింటర్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఆడపా సుధాకర్ (34) అవయవదానంతో నలుగురికి పునర్జన్మ ప్రసాదించాడు.
కుటుంబ సభ్యుల అంగీకారంతో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి అవయవాలను సేకరించారు.
ఒక కిడ్నీని విశాఖకు, ఊపిరితిత్తులను హైదరాబాద్‌కు, కాలేయాన్ని శ్రీకాకుళానికి అధికారులు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు.

తాను లేకపోయినా నలుగురి గుండెల్లో బతికేలా చేసిన సుధాకర్‌కు నివాళులు.