భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..బ్రేకింగ్
విదేశీ యాత్ర వియత్నం కు వెళ్ళిన యాత్రికులలో బోటు తిరగబడి మచిలీపట్నం చెందిన ప్రముఖ వ్యాపారస్తుని భార్య మరణించినట్లు సమాచారం.
బోటు ప్రమాదంలో తమిళనాడు ఆంధ్ర చెందిన 14 మంది చనిపోయినట్లుగా సమాచారం

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
