భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..పోలవరం : చింత చెట్టు చెంతన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన ఉప ముఖ్యమంత్రి ‘పవన్ కళ్యాణ్’..!

Ammiraju Udaya Shankar.sharma News Editor..కాకవాడ-వేములకొండ అడవి తల్లి బాట రహదారికి శంకుస్థాపన అనంతరం గిరిజనులతో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’ కార్యక్రమం.

అడిగిన వెంటనే గిరిజనులకు అభివృద్ధి వరాలు.

‘మాటా-మంతి’లో వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారాలు.

సుమారు రూ.5 కోట్లతో పాఠశాలలు, ఆసుపత్రులు, తదితర అభివృద్ధి పనులకు మంజూరు.