భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడలో జాతీయ సరస్ ఆజీవిక మేళా.. 576 స్టాళ్లతో మహిళా ఉత్పత్తులకు జాతీయ వేదిక!
అక్టోబర్ 13 నుంచి 31 వరకు విజయవాడ పున్నమి ఘాట్లో ‘జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026’
దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు అవకాశం.
మొత్తం 576 ప్రత్యేక స్టాళ్లు.. ఏపీ నుంచే అత్యధికంగా 208 స్టాళ్లు.
‘స్వయం ఏపీ’ బ్రాండ్ కింద మహిళా ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు.
మహిళా స్వయం ఉపాధి, గ్రామీణ ఉత్పత్తుల విక్రయాలకు సరస్ మేళా కీలక వేదిక కానుంది

: మంత్రి కొండపల్లి శ్రీనివాస్