విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

బారికేడ్లు పెట్టి వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నేతలు, కార్యకర్తల నిరసన

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని నినాదాలు

బారికేడ్ లను అడ్డం పెట్టి రోడ్డు బ్లాక్ చేసిన పోలీసులు

వైసీపీ నేతలను నెట్టేస్తున్న పోలీసులు.. పోలీసుల దౌర్జన్యంపై నేతల ఆగ్రహం