భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాయంత్రానికి తుపానుగా బలపడే సూచనలున్నాయని అధికారులు ఆయనకు వివరించారు.
👉 ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపారు. పరిస్థితిని అంచనా వేస్తూ.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

👉 కేంద్ర బృందం సిఫారసులను అమలు చేయాలని ఆదేశించారు. అర్నబ్ తరహాలోనే ఈ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు ఆయనకు వివరించారు.