పోలవరం మండలం భైరవపాలెం మొగలో మునిగిపోయిన మత్స్యకారుల బోటు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగలో మునిగిపోయిన మత్స్యకారుల బోటు..
భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీను బోటు పై వేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్సకారులు..
తెల్లవారుజామున గాలి వేగంగా వీయడం తో ప్రమాదవశాత్తు సముద్రం లో మునిగిన బోటు..
వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు మరొక బోట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డ మత్స్యకారులు..
సముద్రంలో గాలుల వేగానికి తీర ప్రాంతంలో ఒడ్డుకు చేరిన బోట్..