రేవంత్ రెడ్డి.. నీకు చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని సిద్ధిపేటకు రా.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రేవంత్ రెడ్డి.. నీకు చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని సిద్ధిపేటకు రా.

గతంలో రెండుసార్లు సిద్ధిపేటకు వచ్చి నువ్వు ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు.

మొదటిసారి వచ్చినప్పుడు కొమురవెల్లి మల్లన్న మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు.

రెండోసారి వచ్చి 45 రోజుల్లో రైతుబంధు వేస్తానని చెప్పావు. కానీ ఇప్పటికీ 230 రోజులు గడిచాయి.

ఇచ్చిన మాటలు తప్పి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సిద్ధిపేటకు వస్తున్నావు? ప్రజలకు ఏం సమాధానం చెప్తావు?