రష్యాపై ఉక్రెయిన్ మెగా డ్రోన్ దాడి

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..రష్యాపై ఉక్రెయిన్ మెగా డ్రోన్ దాడి

🔹 రష్యా ఎన్నికల చివరి రోజైన ఆదివారం మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేసింది, ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దాడిగా అధికారులు పేర్కొన్నారు.

🔹 భారీ పేలుళ్లతో మాస్కో దద్దరిల్లగా, ఓ చమురు శుద్ధి కర్మాగారం దెబ్బతింది.

🔹 వెనక్కి తగ్గేది లేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

🔹 ఈ దాడితో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ప్రమాదకర దశలోకి చేరింది.

#Russia #Ukraine